IPL 2019 : Kieron Pollard Sensational Catch During Chennai Super Kings Vs Mumbai Indians | Oneindia

2019-04-04 1

Mumbai Indians allrounder Kieron Pollard grabbed a sensational catch in the deep to script the dismissal of Chennai Super Kings’ Suresh Raina. The incident took place in the final ball of the fifth over when Jason Behrendorff bowled to the left-handed batsman.
#IPL2019
#KieronPollard
#SureshRaina
#chennaisuperkings
#mumbaiindians
#msdhoni
#rohithsharma
#jasprithbumrah
#cricket

ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్లలో కీరన్ పొలార్డ్ ఒకడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఈ ఆల్‌రౌండర్‌ ఎన్నో సార్లు ఒంటిచేత్తో విజయాలనందించాడు. గత సీజన్లలో ముంబై ఇండియన్స్ గెలిచిన మ్యాచ్‌ల్లో పొలార్డ్ పాత్ర తప్పకుండా ఉండేది. అయితే, ఈ మధ్య కాలంలో పొలార్డ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.